మునిసిపాలిటీకి సంబంధించిన ఇంటి పన్నులు,నీటి పన్నులు మరుయు ఖాళి జాగాపన్నులు మొదలైనవి సకాలంలో చెల్లించి రాయదుర్గం పట్టణ అభివృద్ధికి తోడ్పడండి.

మునిసిపాలిటీకి సంబంధించిన ఇంటి పన్నులు,నీటి పన్నులు మరుయు ఖాళి జాగాపన్నులు మొదలైనవి సకాలంలో ఆఫీసుకౌంటర్/మసేవ/ఆపి ఆన్లైన్లో గాని చెల్లించి రాయదుర్గం పట్టణ అభివృద్ధికి తోడ్పడండి.

ఇట్లు
కమీషనర్
రాయదుర్గం మునిసిపాలిటి